ఇందిరాగాంధీగా త్రిష..?

బయోపిక్ ల హవా కొనసాగుతోంది. మొన్నటికి మొన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ది ఐరన్ లేడీ చిత్రంతో నిత్యమీనన్ నటిస్తుండగా..తాజాగా మరో బయోపిక్ అంశం వెలుగులోకి వచ్చింది.  మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ లో ట్రిష నటిస్తోందని టాక్. అందుకు తగినట్లుగానే తమిళ మ్యాగజైన్ వికటన్ ఓ ఫొటోను ముద్రించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలినట్లుగానే ఉండే ఫొటో (త్రిష ముఖ చిత్రంతో) ప్రచురించడం చర్చనీయాంశమైంది. 

Related Articles