ఇక్కడ రెడ్డి...అక్కడ సింగ్

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా పలు భాషల్లో రీ మేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళంలో దృవ్;కథానాయకుడుగా ‘వర్మ’ పేరుతో రీమేక్ అవుతోంది. ఇక హిందీలో బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ అవుతోంది. హిందీ రీమేక్ కు కూడా తెలుగు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. షాహీద్ కపూర్ కు జోడీగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కాకపోతే అర్జున్ రెడ్డికి మించిన స్థాయిలో బోల్డ్ సీన్స్ ఉంటున్నట్లు తెలుస్తోంది.

Related Articles