ఎన్టీఆర్ లో జూనియర్ లేనట్టే..

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్  బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏమీ లేదని డైరక్టర్ క్రిష్ క్లారిటీ ఇచ్చేశారు. తొలుత ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని టాక్ రాగా తరువాత కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఉందని ప్రచారం జరిగింది. దీనిపై క్రిష్ క్లారిటీ ఇచ్చారు. తాను వాయిస్ ఓవర్ కోసం జూనియర్ ను సంప్రదించలేదని చెప్పారు. అయితే ఈ క్లారిటీ  సంక్రాంతికి విడుదల కానున్న మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ సినిమాకి మాత్రమేనా, మొత్తం బయోపిక్ కి కూడా అనేది తేలాల్సి ఉంది.

Related Articles